Prithvi Shaw Doubtful For India's Tour Of New Zealand After Shoulder Injury || Oneindia Telugu

2020-01-07 117

Prithvi Shaw's New Zealand tour with India A team was on Saturday thrown into jeopardy after the young Mumbai batsman was rushed to National Cricket Academy (NCA) for an assessment of his shoulder injury.
#prithvishaw
#indvsnz2020
#viratkohli
#mayankagarwal
#rohitsharma
#klrahul
#shikhardhawan
#teamindia
#cricket


టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి భుజం గాయంకు గురయ్యాడు. ఈ గాయం కారణంగా జనవరి చివరలో న్యూజిలాండ్‌లో జరిగే పర్యటనకు అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ టూర్‌కు సన్నాహకంగా ఇండియా-ఏ జట్టు ఆడబోయే మ్యాచ్‌ల నుంచి భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) పృథ్వీ షాను తప్పించింది.